Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 12 · verse 11

Judges 12:11 in Telugu

అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రా యేలీయులకు అధిపతియాయెను; అతడు పదియేండ్లు ఇశ్రా యేలీయులకు అధిపతిగానుండెను.

Atani taruvaata jeboolooneeyudaina elonu ishraa yeleeyulaku adhipatiyaayenu; atadu padiyendlu ishraa yeleeyulaku adhipatigaanundenu.

Judges 12:11 in English

King James Version (KJV)
And after him Elon, a Zebulonite, judged Israel; and he judged Israel ten years.
World English Bible (WEB)
After him, Elon the Zebulunite judged Israel; and he judged Israel ten years.
American Standard Version (ASV)
And after him Elon the Zebulunite judged Israel; and he judged Israel ten years.
Bible in Basic English (BBE)
And after him, Elon the Zebulonite was judge of Israel; and he was judge of Israel for ten years.
Darby Translation (DBY)
And after him Elon, the Zebulonite, judged Israel; and he judged Israel ten years.
Webster's Bible (WBS)
And after him Elon, a Zebulonite, judged Israel, and he judged Israel ten years.
Young's Literal Translation (YLT)
And after him Elon the Zebulunite judgeth Israel, and he judgeth Israel ten years,

Read in context

  1. 9అతనికి ముప్పదిమంది కుమారులును ముప్పదిమంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనివారికిచ్చి, తన వంశ మునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు ఏడేండ్లు ఇశ్రాయేలీయులకు అధి పతిగా నుండెను.
  2. 10ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను.
  3. 11అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రా యేలీయులకు అధిపతియాయెను; అతడు పదియేండ్లు ఇశ్రా యేలీయులకు అధిపతిగానుండెను.
  4. 12జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలో నులో పాతిపెట్టబడెను.
  5. 13అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారు డగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను.
Read all of Judges 12

Original words (Hebrew)

Judges 12:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.