Judges · chapter 12 · verse 8
Judges 12:8 in Telugu
అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రా యేలీయులకు అధిపతియాయెను.
Atani taruvaata betlehemuvaadaina ibsaanu ishraa yeleeyulaku adhipatiyaayenu.
Judges 12:8 in English
- King James Version (KJV)
- And after him Ibzan of Beth-lehem judged Israel.
- World English Bible (WEB)
- After him Ibzan of Bethlehem judged Israel.
- American Standard Version (ASV)
- And after him Ibzan of Beth-lehem judged Israel.
- Bible in Basic English (BBE)
- And after him, Ibzan of Beth-lehem was judge of Israel.
- Darby Translation (DBY)
- And after him Ibzan of Bethlehem judged Israel.
- Webster's Bible (WBS)
- And after him Ibzan of Beth-lehem judged Israel.
- Young's Literal Translation (YLT)
- And after him Ibzan of Beth-Lehem judgeth Israel,
Read in context
- 6అందుకతడునేను కాను అనినయెడల వారు అతని చూచిషిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడి పోయిరి.
- 7యెఫ్తా ఆరు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుండెను. గిలాదువాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో నొకదానియందు పాతిపెట్టబడెను.
- 8అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రా యేలీయులకు అధిపతియాయెను.
- 9అతనికి ముప్పదిమంది కుమారులును ముప్పదిమంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనివారికిచ్చి, తన వంశ మునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు ఏడేండ్లు ఇశ్రాయేలీయులకు అధి పతిగా నుండెను.
- 10ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను.
Cross references
- 1 Samuel 16:1 1 సమూయేలు 16:1అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెల విచ్చెనుఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖిం తువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.
- Matthew 2:1 మత్తయి 2:1రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
- Genesis 15:19 ఆదికాండము 15:19కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను
- Micah 5:2 మీకా 5:2బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.