Judges · chapter 16 · verse 8
Judges 16:8 in Telugu
ఫిలిష్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వ లను ఆమెయొద్దకు తీసికొని రాగా ఆమె వాటితో అతని బంధించెను.
Philishteeyula sardaarulu edu niravanji chuvva lanu aameyoddaku teesikoni raagaa aame vaatito atani bandhinchenu.
Judges 16:8 in English
- King James Version (KJV)
- Then the lords of the Philistines brought up to her seven green withs which had not been dried, and she bound him with them.
- World English Bible (WEB)
- Then the lords of the Philistines brought up to her seven green cords which had not been dried, and she bound him with them.
- American Standard Version (ASV)
- Then the lords of the Philistines brought up to her seven green withes which had not been dried, and she bound him with them.
- Bible in Basic English (BBE)
- So the chiefs of the Philistines gave her seven new bow-cords which had never been made dry, and she had them tightly knotted round him.
- Darby Translation (DBY)
- Then the lords of the Philistines brought up to her seven fresh cords which had not been dried, and she bound him with them.
- Webster's Bible (WBS)
- Then the lords of the Philistines brought to her seven green withs, which had not been dried, and she bound him with them.
- Young's Literal Translation (YLT)
- And the princes of the Philistines bring up to her seven green withs which have not been dried, and she bindeth him with them.
Read in context
- 6కాబట్టి దెలీలానీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపు మని సమ్సోనుతో ననగా
- 7సమ్సోనుఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను.
- 8ఫిలిష్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వ లను ఆమెయొద్దకు తీసికొని రాగా ఆమె వాటితో అతని బంధించెను.
- 9మాటుననుండువారు ఆమెతో అంతఃపుర ములో దిగియుండిరి గనుక ఆమెసమ్సోనూ, ఫిలిష్తీ యులు నీమీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు.
- 10అప్పుడు దెలీలాఇదిగో నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింప వచ్చునో దయచేసి నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా