Judges · chapter 21 · verse 11
Judges 21:11 in Telugu
మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి.
Meeru cheyavalasinademanagaa, prati purushuni purushasanyogamu nerigina prati streeni nashimpajeyavalenani cheppiri.
Judges 21:11 in English
- King James Version (KJV)
- And this [is] the thing that ye shall do, Ye shall utterly destroy every male, and every woman that hath lain by man.
- World English Bible (WEB)
- This is the thing that you shall do: you shall utterly destroy every male, and every woman who has lain with a man.”
- American Standard Version (ASV)
- And this is the thing that ye shall do: ye shall utterly destroy every male, and every woman that hath lain by man.
- Bible in Basic English (BBE)
- And this is what you are to do: every male, and every woman who has had sex relations with a man, you are to put to the curse, but you are to keep safe the virgins. And they did so.
- Darby Translation (DBY)
- And this is the thing which ye shall do: ye shall utterly destroy every male, and every woman that hath lain with man.
- Webster's Bible (WBS)
- And this [is] the thing that ye shall do, Ye shall utterly destroy every male, and every woman that hath lain by man.
- Young's Literal Translation (YLT)
- And this [is] the thing which ye do; every male, and every woman knowing the lying of a male, ye devote.'
Read in context
- 9సమాజమునకుచేరిన యాబేష్గి లాదునుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు.
- 10కాబట్టి సమాజపు వారు పరా క్రమవంతులైన పండ్రెండు వేలమంది మనుష్యులను పంపించి మీరు పోయి స్త్రీల నేమి పిల్లల నేమి యాబేష్గిలాదు నివాసులనందరిని కత్తివాతను హతము చేయుడి.
- 11మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి.
- 12యాబేష్గి లాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశ మందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొనివచ్చిరి.
- 13ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యా మీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచు టకును వర్తమానము పంపగా
Cross references
- Numbers 31:17–18 సంఖ్యాకాండము 31:17–18కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయో గము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.
- Deuteronomy 2:34 ద్వితీయోపదేశకాండము 2:34ఆ కాల మున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.