Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 3 · verse 17

Judges 3:17 in Telugu

దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లో నుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు.

Daanini kattukoni, aa kappamu moyaaburaajaina eglo nuku techchenu. Aa eglonu bahu sthoolakaayudu.

Judges 3:17 in English

King James Version (KJV)
And he brought the present unto Eglon king of Moab: and Eglon [was] a very fat man.
World English Bible (WEB)
He offered the tribute to Eglon king of Moab. Now Eglon was a very fat man.
American Standard Version (ASV)
And he offered the tribute unto Eglon king of Moab: now Eglon was a very fat man.
Bible in Basic English (BBE)
And he took the offering to Eglon, king of Moab, who was a very fat man.
Darby Translation (DBY)
And he brought the gift to Eglon king of Moab; now Eglon was a very fat man.
Webster's Bible (WBS)
And he brought the present to Eglon king of Moab: and Eglon [was] a very fat man.
Young's Literal Translation (YLT)
and he bringeth near the present to Eglon king of Moab, and Eglon [is] a very fat man.

Read in context

  1. 15ఇశ్రా యేలీయులు యెహోవాకు మొఱ్ఱ పెట్టగా బెన్యామీ నీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా
  2. 16ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని, తన వస్త్ర ములో తన కుడి తొడమీద
  3. 17దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లో నుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు.
  4. 18ఏహూదు ఆ కప్పము తెచ్చి యిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి
  5. 19గిల్గాలు దగ్గర నున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చిరాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలె ననగా అతడుతనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను.
Read all of Judges 3

Cross references

Original words (Hebrew)

Judges 3:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.