Judges · chapter 3 · verse 16
Judges 3:16 in Telugu
ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని, తన వస్త్ర ములో తన కుడి తొడమీద
Ehoodu mooredu podavugala rendanchula kattini cheyinchukoni, tana vastra mulo tana kudi todameeda
Judges 3:16 in English
- King James Version (KJV)
- But Ehud made him a dagger which had two edges, of a cubit length; and he did gird it under his raiment upon his right thigh.
- World English Bible (WEB)
- Ehud made himself a sword which had two edges, a cubit in length; and he wore it under his clothing on his right thigh.
- American Standard Version (ASV)
- And Ehud made him a sword which had two edges, a cubit in length; and he girded it under his raiment upon his right thigh.
- Bible in Basic English (BBE)
- So Ehud made himself a two-edged sword, a cubit long, which he put on at his right side under his robe.
- Darby Translation (DBY)
- And Ehud made him a sword having two edges, it was of a cubit length; and he girded it under his raiment upon his right hip.
- Webster's Bible (WBS)
- But Ehud made him a dagger which had two edges, of a cubit length; and he girded it under his raiment upon his right thigh.
- Young's Literal Translation (YLT)
- and Ehud maketh for himself a sword, and it hath two mouths (a cubit [is] its length), and he girdeth it under his long robe on his right thigh;
Read in context
- 14ఇశ్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి.
- 15ఇశ్రా యేలీయులు యెహోవాకు మొఱ్ఱ పెట్టగా బెన్యామీ నీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా
- 16ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని, తన వస్త్ర ములో తన కుడి తొడమీద
- 17దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లో నుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు.
- 18ఏహూదు ఆ కప్పము తెచ్చి యిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి
Cross references
- Revelation 2:12 ప్రకటన 2:12పెర్గములోఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా
- Hebrews 4:12 హెబ్రీయులకు 4:12ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
- Psalm 45:3 కీర్తనలు 45:3శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.
- Judges 3:21 న్యాయాధిపతులు 3:21అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.
- Psalm 149:6 కీర్తనలు 149:6వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి.
- Song of Solomon 3:8 పరమగీతము 3:8రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.
- Revelation 1:16 ప్రకటన 1:16ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.