Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 3 · verse 26

Judges 3:26 in Telugu

వారు తడవు చేయు చుండగా ఏహూదు తప్పించుకొని పెసీలీమును దాటి శెయీరాకు పారి పోయెను.

Vaaru tadavu cheyu chundagaa ehoodu tappinchukoni peseeleemunu daati sheyeeraaku paari poyenu.

Judges 3:26 in English

King James Version (KJV)
And Ehud escaped while they tarried, and passed beyond the quarries, and escaped unto Seirath.
World English Bible (WEB)
Ehud escaped while they waited, passed beyond the stone idols, and escaped to Seirah.
American Standard Version (ASV)
And Ehud escaped while they tarried, and passed beyond the quarries, and escaped unto Seirah.
Bible in Basic English (BBE)
But Ehud had got away while they were waiting and had gone past the stone images and got away to Seirah.
Darby Translation (DBY)
And Ehud had escaped while they lingered, and passed beyond the graven images, and escaped to Seirah.
Webster's Bible (WBS)
And Ehud escaped while they tarried; and passed beyond the quarries, and escaped to Seirath.
Young's Literal Translation (YLT)
And Ehud escaped during their tarrying, and hath passed by the images, and is escaped to Seirath.

Read in context

  1. 24అతడు బయలువెళ్లిన తరువాత ఆ రాజు దాసులు లోపలికివచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనుక వారు అతడు చల్లని గదిలో శంకానివర్తికి పోయియున్నాడనుకొని
  2. 25తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపు లను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను.
  3. 26వారు తడవు చేయు చుండగా ఏహూదు తప్పించుకొని పెసీలీమును దాటి శెయీరాకు పారి పోయెను.
  4. 27అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీయులు మన్యప్రదేశమునుండి దిగి అతని యొద్దకు వచ్చిరి.
  5. 28అతడు వారికి ముందుగా సాగి వారితోనా వెంబడి త్వరగా రండి; మీ శత్రువు లైన మోయాబీయులను యెహోవా మీ చేతి కప్పగించు చున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని యెవనిని దాటనియ్యలేదు.
Read all of Judges 3

Original words (Hebrew)

Judges 3:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.