1 Samuel · chapter 30 · verse 10
1 Samuel 30:10 in Telugu
దావీదును నాలుగువందల మందియును ఇంక తరుముచు పోయిరి గాని ఆ రెండువందల మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవు చుండగా
Daaveedunu naaluguvandala mandiyunu inka tarumuchu poyiri gaani aa renduvandala mandi alasata padi besoru vaagu daataleka aagiri. Aa naalugu vandalamandi povu chundagaa
1 Samuel 30:10 in English
- King James Version (KJV)
- But David pursued, he and four hundred men: for two hundred abode behind, which were so faint that they could not go over the brook Besor.
- World English Bible (WEB)
- But David pursued, he and four hundred men; for two hundred stayed behind, who were so faint that they couldn’t go over the brook Besor.
- American Standard Version (ASV)
- But David pursued, he and four hundred men; for two hundred stayed behind, who were so faint that they could not go over the brook Besor.
- Bible in Basic English (BBE)
- And David, with four hundred men, went on: but two hundred of them were overcome with weariness, and not able to go across the stream.
- Darby Translation (DBY)
- And David pursued, he and four hundred men; for two hundred stayed behind, who were too exhausted to go over the torrent Besor.
- Webster's Bible (WBS)
- But David pursued, he and four hundred men: for two hundred abode behind, who were so faint that they could not go over the brook Besor.
- Young's Literal Translation (YLT)
- and David pursueth, he and four hundred men, (and two hundred men stand still who have been too faint to pass over the brook of Besor),
Read in context
- 8నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవాతరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెల విచ్చెను.
- 9కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరువందల మంది యును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి.
- 10దావీదును నాలుగువందల మందియును ఇంక తరుముచు పోయిరి గాని ఆ రెండువందల మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవు చుండగా
- 11పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొనివచ్చి, వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియు పుచ్చు కొనలేదని తెలిసికొని, వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్షగెలలను వానికిచ్చిరి.
- 12వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా
Cross references
- 1 Samuel 30:9 1 సమూయేలు 30:9కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరువందల మంది యును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి.
- 1 Samuel 30:21 1 సమూయేలు 30:21అలసటచేత దావీ దును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందల మందియొద్దకు దావీదు పోగా వారు దావీ దును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలు దేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా
- Judges 8:4–5 న్యాయాధిపతులు 8:4–5గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి. అతడునా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహార మునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా
- 1 Samuel 14:31 1 సమూయేలు 14:31ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.
- 1 Samuel 14:20 1 సమూయేలు 14:20తానును తనయొద్ద నున్న జనులందరును కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసికొనుచుండిరి.