Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 9 · verse 10

Judges 9:10 in Telugu

అప్పుడు చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా

Appudu chetluneevu vachchi mammunu elumani anjoorapu chettu nadugagaa

Judges 9:10 in English

King James Version (KJV)
And the trees said to the fig tree, Come thou, [and] reign over us.
World English Bible (WEB)
“The trees said to the fig tree, ‘Come and reign over us.’
American Standard Version (ASV)
And the trees said to the fig-tree, Come thou, and reign over us.
Bible in Basic English (BBE)
Then the trees said to the fig-tree, You come and be king over us.
Darby Translation (DBY)
And the trees said to the fig-tree, Come thou, reign over us.
Webster's Bible (WBS)
And the trees said to the fig-tree, Come thou, [and] reign over us.
Young's Literal Translation (YLT)
And the trees say to the fig, Come thou, reign over us.

Read in context

  1. 8చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించు కొనవలెనను మనస్సుకలిగి బయలుదేరి
  2. 9మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.
  3. 10అప్పుడు చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా
  4. 11అంజూ రపు చెట్టుచెట్ల మీద రాజునైయుండి యిటు అటు ఊగు టకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను.
  5. 12అటుతరువాత చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి
Read all of Judges 9

Original words (Hebrew)

Judges 9:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.