Judges · chapter 9 · verse 12
Judges 9:12 in Telugu
అటుతరువాత చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి
Atutaruvaata chetluneevu vachchi mammunu elumani draakshaavalli nadugagaa draakshaavalli
Judges 9:12 in English
- King James Version (KJV)
- Then said the trees unto the vine, Come thou, [and] reign over us.
- World English Bible (WEB)
- “The trees said to the vine, ‘Come and reign over us.’
- American Standard Version (ASV)
- And the trees said unto the vine, Come thou, and reign over us.
- Bible in Basic English (BBE)
- Then the trees said to the vine, You come and be king over us.
- Darby Translation (DBY)
- Then said the trees to the vine, Come thou, reign over us.
- Webster's Bible (WBS)
- Then said the trees to the vine, Come thou, [and] reign over us.
- Young's Literal Translation (YLT)
- 'And the trees say to the vine, Come thou, reign over us.
Read in context
- 10అప్పుడు చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా
- 11అంజూ రపు చెట్టుచెట్ల మీద రాజునైయుండి యిటు అటు ఊగు టకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను.
- 12అటుతరువాత చెట్లునీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి
- 13దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునై యుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.
- 14అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొదయొద్ద మనవిచేయగా