Judges · chapter 9 · verse 40
Judges 9:40 in Telugu
అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి.
Abeemeleku atani tarumagaa atadu atani yeduta niluvaleka paaripoyenu. Anekulu gaayapadi pattanapu gavini praveshinchu chota padiri.
Judges 9:40 in English
- King James Version (KJV)
- And Abimelech chased him, and he fled before him, and many were overthrown [and] wounded, [even] unto the entering of the gate.
- World English Bible (WEB)
- Abimelech chased him, and he fled before him, and many fell wounded, even to the entrance of the gate.
- American Standard Version (ASV)
- And Abimelech chased him, and he fled before him, and there fell many wounded, even unto the entrance of the gate.
- Bible in Basic English (BBE)
- And Abimelech went after him and he went in flight before him; and a great number were falling by the sword all the way up to the town.
- Darby Translation (DBY)
- And Abimelech pursued him, and he fled before him, and there fell many wounded, as far as the entrance of the gate.
- Webster's Bible (WBS)
- And Abimelech chased him, and he fled before him, and many were overthrown [and] wounded, [even] to the entrance of the gate.
- Young's Literal Translation (YLT)
- and Abimelech pursueth him, and he fleeth from his presence, and many fall wounded — unto the opening of the gate.
Read in context
- 38జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమా యెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా
- 39గాలు షెకెము యజ మానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను.
- 40అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి.
- 41అప్పుడు అబీ మెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను.
- 42మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి.
Cross references
- 1 Kings 20:18–21 1 రాజులు 20:18–21అతడువారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతులలోనున్న ఆ ¸యౌవనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుము చుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొని పోయెను. అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను.
- 1 Kings 20:30 1 రాజులు 20:30తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొకప్రాకారము శేషించినవారిలో ఇరువది యేడు వేలమంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆ యాగదులలో చొరగా