Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 9 · verse 39

Judges 9:39 in Telugu

గాలు షెకెము యజ మానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను.

Gaalu shekemu yaja maanula mundara bayaluderi abeemelekuto yuddhamu chesenu.

Judges 9:39 in English

King James Version (KJV)
And Gaal went out before the men of Shechem, and fought with Abimelech.
World English Bible (WEB)
Gaal went out before the men of Shechem, and fought with Abimelech.
American Standard Version (ASV)
And Gaal went out before the men of Shechem, and fought with Abimelech.
Bible in Basic English (BBE)
So Gaal went out at the head of the townsmen of Shechem and made war on Abimelech.
Darby Translation (DBY)
And Gaal went out before the citizens of Shechem, and fought against Abimelech.
Webster's Bible (WBS)
And Gaal went out before the men of Shechem, and fought with Abimelech.
Young's Literal Translation (YLT)
And Gaal goeth out before the masters of Shechem, and fighteth against Abimelech,

Read in context

  1. 37గాలుచూడుము, దేశపు ఎత్తయినప్థల మునుండి జనులు దిగి వచ్చుచున్నారు; ఒక దండు శకునగాండ్ల మస్తకివృక్షపు త్రోవను వచ్చు చున్నదనెను.
  2. 38జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమా యెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా
  3. 39గాలు షెకెము యజ మానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను.
  4. 40అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి.
  5. 41అప్పుడు అబీ మెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను.
Read all of Judges 9

Original words (Hebrew)

Judges 9:39 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.