Lamentations · chapter 3 · verse 6
Lamentations 3:6 in Telugu
పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి యున్నాడు
Poorvakaalamuna chanipoyinavaaru nivasinchunatlu aayana cheekatigala sthalamulalo nannu nivasimpajesi yunnaadu
Lamentations 3:6 in English
- King James Version (KJV)
- He hath set me in dark places, as [they that be] dead of old.
- World English Bible (WEB)
- He has made me dwell in dark places, as those who have been long dead.
- American Standard Version (ASV)
- He hath made me to dwell in dark places, as those that have been long dead.
- Bible in Basic English (BBE)
- He has kept me in dark places, like those who have been long dead.
- Darby Translation (DBY)
- He hath made me to dwell in dark places as those that have been long dead.
- Webster's Bible (WBS)
- He hath set me in dark places, as [they that are] dead of old.
- Young's Literal Translation (YLT)
- In dark places He hath caused me to dwell, As the dead of old.
Read in context
- 4ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు
- 5నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు
- 6పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి యున్నాడు
- 7ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు
- 8నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
Cross references
- Psalm 88:5–6 కీర్తనలు 88:5–6చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీ చేతిలోనుండి తొలగిపోయి యున్నారు గదా. అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు.
- Psalm 143:3 కీర్తనలు 143:3శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలముక్రిందట చనిపోయిన వారితోపాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు.
- Psalm 143:7 కీర్తనలు 143:7యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము