Skip to content
ThuthiThuthiThuthi
Lamentations · chapter 4 · verse 17

Lamentations 4:17 in Telugu

వ్యర్థసహాయముకొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురు చూచుచుంటిమి.

Vyarthasahaayamukoraku memu kanipettuchundagaa maa kannulu ksheeninchuchunnavi memu kanipettuchu rakshimpaleni janamukoraku eduru choochuchuntimi.

Lamentations 4:17 in English

King James Version (KJV)
As for us, our eyes as yet failed for our vain help: in our watching we have watched for a nation [that] could not save [us].
World English Bible (WEB)
Our eyes still fail, looking in vain for our help. In our watching we have watched for a nation that could not save.
American Standard Version (ASV)
Our eyes do yet fail [in looking] for our vain help: In our watching we have watched for a nation that could not save.
Bible in Basic English (BBE)
Our eyes are still wasting away in looking for our false help: we have been watching for a nation unable to give salvation.
Darby Translation (DBY)
Our eyes still failed for our vain help; in our watching, we have watched for a nation that did not save.
Webster's Bible (WBS)
As for us, our eyes as yet failed for our vain help: in our watching we have watched for a nation [that] could not save [us] .
Young's Literal Translation (YLT)
While we exist — consumed are our eyes for our vain help, In our watch-tower we have watched for a nation [that] saveth not.

Read in context

  1. 15పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పు కొనిరి
  2. 16యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇకమీదట వారిని లక్ష్యపెట్టడు యాజకులయెడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దలమీద దయ చూపకపోయిరి.
  3. 17వ్యర్థసహాయముకొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురు చూచుచుంటిమి.
  4. 18రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలనుబట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయెను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చే యున్నది.
  5. 19మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్న వడిగలవారు పర్వతములమీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మాకొరకు పొంచియుందురు.
Read all of Lamentations 4

Cross references

Original words (Hebrew)

Lamentations 4:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.