Lamentations · chapter 5 · verse 11
Lamentations 5:11 in Telugu
శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి.
Shatruvulu seeyonulo streelanu cheripiri yoodaa pattanamulalo kanyakalanu cheripiri.
Lamentations 5:11 in English
- King James Version (KJV)
- They ravished the women in Zion, [and] the maids in the cities of Judah.
- World English Bible (WEB)
- They ravished the women in Zion, the virgins in the cities of Judah.
- American Standard Version (ASV)
- They ravished the women in Zion, The virgins in the cities of Judah.
- Bible in Basic English (BBE)
- They took by force the women in Zion, the virgins in the towns of Judah.
- Darby Translation (DBY)
- They have ravished the women in Zion, the maids in the cities of Judah.
- Webster's Bible (WBS)
- They ravished the women in Zion, [and] the maids in the cities of Judah.
- Young's Literal Translation (YLT)
- Wives in Zion they have humbled, Virgins — in cities of Judah.
Read in context
- 9ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.
- 10మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.
- 11శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి.
- 12చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు.
- 13¸యౌవనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి.
Cross references
- Isaiah 13:16 యెషయా 13:16వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగ గొట్టబడుదురు వారి యిండ్లు దోచుకొనబడును వారి భార్యలు చెరుపబడుదురు.
- Zechariah 14:2 జెకర్యా 14:2ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవు చున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెర పట్టబడి పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.
- Deuteronomy 28:30 ద్వితీయోపదేశకాండము 28:30స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు.