Leviticus · chapter 15 · verse 1
Leviticus 15:1 in Telugu
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
Mariyu yehovaa moshe aharonulaku eelaagu selavichchenu
Leviticus 15:1 in English
- King James Version (KJV)
- And the LORD spake unto Moses and to Aaron, saying,
- World English Bible (WEB)
- The LORD spoke to Moses and to Aaron, saying,
- American Standard Version (ASV)
- And Jehovah spake unto Moses and to Aaron, saying,
- Bible in Basic English (BBE)
- And the Lord said to Moses and to Aaron,
- Darby Translation (DBY)
- And Jehovah spoke to Moses and to Aaron, saying,
- Webster's Bible (WBS)
- And the LORD spoke to Moses and to Aaron, saying,
- Young's Literal Translation (YLT)
- And Jehovah speaketh unto Moses, and unto Aaron, saying,
Read in context
- 1మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
- 2మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలన వాడు అపవిత్రుడగును.
- 3వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము;
Cross references
- Psalm 25:14 కీర్తనలు 25:14యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.
- Amos 3:7 ఆమోసు 3:7తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.
- Leviticus 13:1 లేవీయకాండము 13:1మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.
- Hebrews 1:1 హెబ్రీయులకు 1:1పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు
- Leviticus 11:1 లేవీయకాండము 11:1మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను