Leviticus · chapter 15 · verse 3
Leviticus 15:3 in Telugu
వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము;
Vaani sraavamu kaarinanu kaaraka poyinanu aa dehasthitinibatti vaadu apavitrudagunu. Aa sraavamugalavaadu pandukonu prati parupu apavitramu;
Leviticus 15:3 in English
- King James Version (KJV)
- And this shall be his uncleanness in his issue: whether his flesh run with his issue, or his flesh be stopped from his issue, it [is] his uncleanness.
- World English Bible (WEB)
- This shall be his uncleanness in his discharge: whether his body runs with his discharge, or his body has stopped from his discharge, it is his uncleanness.
- American Standard Version (ASV)
- And this shall be his uncleanness in his issue: whether his flesh run with his issue, or his flesh be stopped from his issue, it is his uncleanness.
- Bible in Basic English (BBE)
- If the flow goes on or if the part is stopped up, to keep back the flow, he is still unclean.
- Darby Translation (DBY)
- And this shall be his uncleanness in his flux: whether his flesh run with his flux, or his flesh be closed from his flux, it is his uncleanness.
- Webster's Bible (WBS)
- And this shall be his uncleanness in his issue: whether his flesh shall run with his issue, or his flesh be stopped from his issue, it [is] his uncleanness.
- Young's Literal Translation (YLT)
- and this is his uncleanness in his issue — his flesh hath run with his issue, or his flesh hath stopped from his issue; it [is] his uncleanness.
Read in context
- 1మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
- 2మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలన వాడు అపవిత్రుడగును.
- 3వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము;
- 4వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము.
- 5వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
Cross references
- Leviticus 12:3 లేవీయకాండము 12:3ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింప వలెను.
- Ezekiel 16:26 యెహెజ్కేలు 16:26మరియు నీవు మదించి యున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వక్రియలను పెంపుచేసి నాకు కోపము పుట్టించితివి.
- Ezekiel 23:20 యెహెజ్కేలు 23:20గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విట కాండ్రయందు అది మోహము నిలుపుచుండెను.