Skip to content
ThuthiThuthiThuthi
Leviticus · chapter 16 · verse 25

Leviticus 16:25 in Telugu

పాప పరిహారార్థబలి పశువుయొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను.

Paapa parihaaraarthabali pashuvuyokka krovvunu balipeethamumeeda dahimpavalenu.

Leviticus 16:25 in English

King James Version (KJV)
And the fat of the sin offering shall he burn upon the altar.
World English Bible (WEB)
The fat of the sin offering he shall burn on the altar.
American Standard Version (ASV)
And the fat of the sin-offering shall he burn upon the altar.
Bible in Basic English (BBE)
And the fat of the sin-offering is to be burned by him on the altar.
Darby Translation (DBY)
And the fat of the sin-offering shall he burn upon the altar.
Webster's Bible (WBS)
And the fat of the sin-offering shall he burn upon the altar.
Young's Literal Translation (YLT)
and with the fat of the sin-offering he doth make perfume on the altar.

Read in context

  1. 23అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము లోనికి వచ్చి, తాను పరిశుద్ధస్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి
  2. 24పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తనకొరకు దహన బలిని ప్రజలకొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను
  3. 25పాప పరిహారార్థబలి పశువుయొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను.
  4. 26విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.
  5. 27పరిశుద్ధస్థలములో ప్రాయ శ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయ వలెను.
Read all of Leviticus 16

Cross references

Original words (Hebrew)

Leviticus 16:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.