Leviticus · chapter 18 · verse 12
Leviticus 18:12 in Telugu
నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదన మును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
Nee tandri sahodari maanaachchhaadana munu teeyakoodadu. Aame nee tandri raktasambandhi.
Leviticus 18:12 in English
- King James Version (KJV)
- Thou shalt not uncover the nakedness of thy father’s sister: she [is] thy father’s near kinswoman.
- World English Bible (WEB)
- “‘You shall not uncover the nakedness of your father’s sister. She is your father’s near kinswoman.
- American Standard Version (ASV)
- Thou shalt not uncover the nakedness of thy father’s sister: she is thy father’s near kinswoman.
- Bible in Basic English (BBE)
- You may not have sex connection with your father's sister, for she is your father's near relation.
- Darby Translation (DBY)
- The nakedness of thy father's sister shalt thou not uncover: she is thy father's near relation.
- Webster's Bible (WBS)
- Thou shalt not uncover the nakedness of thy father's sister: she [is] thy father's near kinswoman.
- Young's Literal Translation (YLT)
- 'The nakedness of a sister of thy father thou dost not uncover; she [is] a relation of thy father.
Read in context
- 10నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయ కూడదు; అది నీది.
- 11నీ తండ్రివలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
- 12నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదన మును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
- 13నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.
- 14నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.
Cross references
- Leviticus 20:19 లేవీయకాండము 20:19నీ తల్లి సహో దరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానా చ్ఛాదన మునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్త సంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.
- Exodus 6:20 నిర్గమకాండము 6:20అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.