Leviticus · chapter 18 · verse 16
Leviticus 18:16 in Telugu
నీ సహోదరుని భార్యమానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.
Nee sahodaruni bhaaryamaanaachchhaadanamunu teeyakoodadu; adi nee sahodaruni maanamu.
Leviticus 18:16 in English
- King James Version (KJV)
- Thou shalt not uncover the nakedness of thy brother’s wife: it [is] thy brother’s nakedness.
- World English Bible (WEB)
- “‘You shall not uncover the nakedness of your brother’s wife. It is your brother’s nakedness.
- American Standard Version (ASV)
- Thou shalt not uncover the nakedness of thy brother’s wife: it is thy brother’s nakedness.
- Bible in Basic English (BBE)
- You may not have sex relations with your brother's wife, for she is your brother's.
- Darby Translation (DBY)
- The nakedness of thy brother's wife shalt thou not uncover: it is thy brother's nakedness.
- Webster's Bible (WBS)
- Thou shalt not uncover the nakedness of thy brother's wife: it [is] thy brother's nakedness.
- Young's Literal Translation (YLT)
- 'The nakedness of thy brother's wife thou dost not uncover; it [is] thy brother's nakedness.
Read in context
- 14నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.
- 15నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయ కూడదు.
- 16నీ సహోదరుని భార్యమానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.
- 17ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.
- 18నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానా చ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు.
Cross references
- Leviticus 20:21 లేవీయకాండము 20:21ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.
- Deuteronomy 25:5 ద్వితీయోపదేశకాండము 25:5సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.
- Matthew 22:24 మత్తయి 22:24బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను;
- Mark 12:19 మార్కు 12:19బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతా నము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.
- Matthew 14:3–4 మత్తయి 14:3–4ఏలయనగానీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను.
- Luke 3:19 లూకా 3:19అయితే చతుర్థాధిపతియైన హేరోదుచేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు
- Mark 6:17 మార్కు 6:17హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహానునీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక