Matthew · chapter 14 · verse 3
Matthew 14:3 in Telugu
ఏలయనగానీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా,
Elayanagaaneevu nee sodarudaina philippu bhaaryayagu herodiyanu unchukonuta nyaayamu kaadani yohaanu cheppagaa,
Matthew 14:3 in English
- King James Version (KJV)
- For Herod had laid hold on John, and bound him, and put [him] in prison for Herodias’ sake, his brother Philip’s wife.
- World English Bible (WEB)
- For Herod had arrested John, bound him, and put him in prison for the sake of Herodias, his brother Philip’s wife.
- American Standard Version (ASV)
- For Herod had laid hold on John, and bound him, and put him in prison for the sake of Herodias, his brother Philip’s wife.
- Bible in Basic English (BBE)
- For Herod had taken John and put him in prison because of Herodias, his brother Philip's wife.
- Darby Translation (DBY)
- For Herod had seized John, and had bound him and put him in prison on account of Herodias the wife of Philip his brother.
- Webster's Bible (WBS)
- For Herod had laid hold on John, and bound him, and put [him] in prison for the sake of Herodias, his brother Philip's wife.
- Young's Literal Translation (YLT)
- For Herod having laid hold on John, did bind him, and did put him in prison, because of Herodias his brother Philip's wife,
Read in context
- 1ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని
- 2ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను; అతడు మృతులలోనుండి లేచి యున్నాడు; అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను.
- 3ఏలయనగానీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా,
- 4హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను.
- 5అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను.
Cross references
- Mark 6:17 మార్కు 6:17హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహానునీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక
- Luke 3:19–20 లూకా 3:19–20అయితే చతుర్థాధిపతియైన హేరోదుచేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు అదివరకు తాను చేసినవన్నియు చాల వన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.
- Matthew 4:12 మత్తయి 4:12యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
- Mark 6:22 మార్కు 6:22అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజునీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను
- Mark 6:19 మార్కు 6:19హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింప గోరెను గాని ఆమెచేత గాకపోయెను.
- Matthew 11:2 మత్తయి 11:2క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా?
- Luke 13:1 లూకా 13:1పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా
- John 3:23–24 యోహాను 3:23–24సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండ లేదు.
Original words (Greek)
- For · G1063γάρ gár
- Herod · G2264Ἡρώδης Hērṓdēs
- on · G2902κρατέω kratéō
- John · G2491Ἰωάννης Iōánnēs
- bound · G1210δέω déō
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- put · G5087τίθημι títhēmi
- in · G1722ἐν en
- prison · G5438φυλακή phylakḗ
- for · G1223διά diá
- Herodias’ sake · G2266Ἡρωδιάς Hērōdiás
- his · G846αὐτός autós
- brother · G80ἀδελφός adelphós
- Philip’s · G5376Φίλιππος Phílippos
- wife · G1135γυνή gynḗ