Leviticus · chapter 25 · verse 1
Leviticus 25:1 in Telugu
మరియు యెహోవా సీనాయికొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను
Mariyu yehovaa seenaayikondameeda mosheku eelaagu selavichchenu
Leviticus 25:1 in English
- King James Version (KJV)
- And the LORD spake unto Moses in mount Sinai, saying,
- World English Bible (WEB)
- The LORD said to Moses on Mount Sinai,
- American Standard Version (ASV)
- And Jehovah spake unto Moses in mount Sinai, saying,
- Bible in Basic English (BBE)
- And the Lord said to Moses on Mount Sinai,
- Darby Translation (DBY)
- And Jehovah spoke to Moses in mount Sinai, saying,
- Webster's Bible (WBS)
- And the LORD spoke to Moses in mount Sinai, saying,
- Young's Literal Translation (YLT)
- And Jehovah speaketh unto Moses, in mount Sinai, saying,
Read in context
- 1మరియు యెహోవా సీనాయికొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను
- 2నీవు ఇశ్రాయేలీయులతో ఇట్ల నుమునేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ యెహోవా పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను.
- 3ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరు సంవత్సరములు నీ ఫలవృక్ష ములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును.
Cross references
- Galatians 4:24–25 గలతీయులకు 4:24–25ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియాదేశములోఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.
- Numbers 10:11–12 సంఖ్యాకాండము 10:11–12రెండవ సంవత్సరము రెండవ నెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.
- Exodus 19:1 నిర్గమకాండము 19:1ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలు దేరిన నాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.
- Numbers 1:1 సంఖ్యాకాండము 1:1వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవ త్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను