Leviticus · chapter 25 · verse 54
Leviticus 25:54 in Telugu
అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాదసంవత్సరమున వాడు తన పిల్లలతో కూడ విడుదలనొందును.
Atadu ee reetigaa vidipimpabadaniyedala sunaadasanvatsaramuna vaadu tana pillalato kooda vidudalanondunu.
Leviticus 25:54 in English
- King James Version (KJV)
- And if he be not redeemed in these [years], then he shall go out in the year of jubile, [both] he, and his children with him.
- World English Bible (WEB)
- If he isn’t redeemed by these means, then he shall be released in the Year of Jubilee: he and his children with him.
- American Standard Version (ASV)
- And if he be not redeemed by these [means], then he shall go out in the year of jubilee, he, and his children with him.
- Bible in Basic English (BBE)
- And if he is not made free in this way, he will go out in the year of Jubilee, he and his children with him.
- Darby Translation (DBY)
- And if he be not redeemed in this manner, then he shall go out in the year of jubilee, he and his children with him.
- Webster's Bible (WBS)
- And if he shall not be redeemed in these [years] , then he shall go out in the year of jubilee, [both] he, and his children with him.
- Young's Literal Translation (YLT)
- 'And if he is not redeemed in these [years], then he hath gone out in the year of jubilee, he and his sons with him.
Read in context
- 52సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సర ములే తక్కువైన యెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచనక్రయధనమును అతనికి చెల్లింపవలెను.
- 53ఏటేటికి జీతగానివలె వాడతనియొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులయెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు.
- 54అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాదసంవత్సరమున వాడు తన పిల్లలతో కూడ విడుదలనొందును.
- 55ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తుదేశములో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.
Cross references
- Exodus 21:2–3 నిర్గమకాండము 21:2–3నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండిన యెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.
- Isaiah 49:9 యెషయా 49:9మార్గములలో వారు మేయుదురు చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును
- Isaiah 52:3 యెషయా 52:3యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.
- Leviticus 25:40–41 లేవీయకాండము 25:40–41వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను.
- Isaiah 49:25 యెషయా 49:25యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింప బడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.