Leviticus · chapter 27 · verse 24
Leviticus 27:24 in Telugu
సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.
Sunaadasanvatsaramuna aa bhoomi yevani pitraarjitamainado vaaniki, anagaa aa polamunu ammina vaaniki adi tirigiraavalenu.
Leviticus 27:24 in English
- King James Version (KJV)
- In the year of the jubile the field shall return unto him of whom it was bought, [even] to him to whom the possession of the land [did belong].
- World English Bible (WEB)
- In the Year of Jubilee the field shall return to him from whom it was bought, even to him to whom the possession of the land belongs.
- American Standard Version (ASV)
- In the year of jubilee the field shall return unto him of whom it was bought, even to him to whom the possession of the land belongeth.
- Bible in Basic English (BBE)
- In the year of Jubilee the field will go back to him from whom he got it, that is, to him whose heritage it was.
- Darby Translation (DBY)
- In the year of the jubilee the field shall return unto him of whom it was bought — to him to whom the land belonged.
- Webster's Bible (WBS)
- In the year of the jubilee, the field shall return to him of whom it was bought, [even] to him to whom the possession of the land [belonged] .
- Young's Literal Translation (YLT)
- in the year of the jubilee the field returneth to him from whom he bought it, to him whose [is] the possession of the land.
Read in context
- 22ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల
- 23యాజకుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను.
- 24సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.
- 25నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.
- 26అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱెమేకల మందలోనిదైననేమి యెహోవాదగును.
Cross references
- Leviticus 25:28 లేవీయకాండము 25:28అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాదసంవత్సరమువరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాదసంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును.
- Leviticus 27:20 లేవీయకాండము 27:20అతడు ఆ పొలమును విడిపింపనియెడ లను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.