Leviticus · chapter 3 · verse 17
Leviticus 3:17 in Telugu
అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.
Adi mee tarataramulaku mee nivaasasthalamulannitilonu nityamaina kattada.
Leviticus 3:17 in English
- King James Version (KJV)
- [It shall be] a perpetual statute for your generations throughout all your dwellings, that ye eat neither fat nor blood.
- World English Bible (WEB)
- “‘It shall be a perpetual statute throughout your generations in all your dwellings, that you shall eat neither fat nor blood.’”
- American Standard Version (ASV)
- It shall be a perpetual statute throughout your generations in all your dwellings, that ye shall eat neither fat nor blood.
- Bible in Basic English (BBE)
- Let it be an order for ever, through all your generations, in all your houses, that you are not to take fat or blood for food.
- Darby Translation (DBY)
- [It is] an everlasting statute for your generations throughout all your dwellings: no fat and no blood shall ye eat.
- Webster's Bible (WBS)
- [It shall be] a perpetual statute for your generations throughout all your dwellings, that ye eat neither fat nor blood.
- Young's Literal Translation (YLT)
- 'A statute age-during to your generations in all your dwellings: any fat or any blood ye do not eat.'
Read in context
- 15రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలేజముయొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను.
- 16యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింప వలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు.
- 17అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.
Cross references
- Genesis 9:4 ఆదికాండము 9:4అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.
- Matthew 26:28 మత్తయి 26:28ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.
- Deuteronomy 15:23 ద్వితీయోపదేశకాండము 15:23వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పార బోయవలెను.
- Deuteronomy 12:23 ద్వితీయోపదేశకాండము 12:23అయితే రక్తమును తిననే తిన కూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు;
- Leviticus 7:23 లేవీయకాండము 7:23నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎద్దుదేగాని గొఱ్ఱెదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తిన కూడదు.
- Deuteronomy 12:16 ద్వితీయోపదేశకాండము 12:16మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.
- Leviticus 6:18 లేవీయకాండము 6:18అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయ ములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును.
- Leviticus 17:7 లేవీయకాండము 17:7వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింప రాదు. ఇది వారి తర తరములకు వారికి నిత్యమైన కట్టడ.
- Leviticus 3:16 లేవీయకాండము 3:16యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింప వలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు.
- Acts 15:29 అపొస్తలుల కార్యములు 15:29ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
- Deuteronomy 32:14 ద్వితీయోపదేశకాండము 32:14ఆవు మజ్జిగను గొఱ్ఱెమేకల పచ్చిపాలను గొఱ్ఱెపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.
- Ezekiel 33:25 యెహెజ్కేలు 33:25కాబట్టి వారికీ మాట ప్రకటనచేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా రక్తము ఓడ్చి వేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహముల వైపు దృష్టియుంచు మీరు, నరహత్యచేయు మీరు, ఈ దేశమును స్వతంత్రించుకొందురా?