Luke · chapter 1 · verse 12
Luke 1:12 in Telugu
జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.
Jekaryaa atani choochi, tondarapadi bhayapadina vaadaayenu.
Luke 1:12 in English
- King James Version (KJV)
- And when Zacharias saw [him], he was troubled, and fear fell upon him.
- World English Bible (WEB)
- Zacharias was troubled when he saw him, and fear fell upon him.
- American Standard Version (ASV)
- And Zacharias was troubled when he saw [him], and fear fell upon him.
- Bible in Basic English (BBE)
- And Zacharias was troubled when he saw him, and fear came on him.
- Darby Translation (DBY)
- And Zacharias was troubled, seeing [him], and fear fell upon him.
- Webster's Bible (WBS)
- And when Zacharias saw [him] , he was troubled, and fear fell upon him.
- Young's Literal Translation (YLT)
- and Zacharias, having seen, was troubled, and fear fell on him;
Read in context
- 10ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా
- 11ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా
- 12జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.
- 13అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
- 14అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,
Cross references
- Judges 6:22 న్యాయాధిపతులు 6:22గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలిసికొని అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖా ముఖిగా యెహోవా దూతను చూచితిననెను.
- Judges 13:22 న్యాయాధిపతులు 13:22ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొనిమనము దేవుని చూచితివిు గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా
- Luke 2:9–10 లూకా 2:9–10ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;
- Acts 10:4 అపొస్తలుల కార్యములు 10:4అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.
- Revelation 1:17 ప్రకటన 1:17నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము;
- Luke 1:29 లూకా 1:29ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా
- Daniel 10:7 దానియేలు 10:7దానియేలను నాకు ఈ దర్శ నము కలుగగా నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొన వలెనని పారిపోయిరి.
- Mark 16:5 మార్కు 16:5అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించు కొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి.
- Job 4:14–15 యోబు 4:14–15భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను.