Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 1 · verse 16

Luke 1:16 in Telugu

ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.

Ishraayeleeyulalo anekulanu prabhuvaina vaari devuni vaipunaku trippunu.

Luke 1:16 in English

King James Version (KJV)
And many of the children of Israel shall he turn to the Lord their God.
World English Bible (WEB)
He will turn many of the children of Israel to the Lord their God.
American Standard Version (ASV)
And many of the children of Israel shall he turn unto the Lord their God.
Bible in Basic English (BBE)
And through him great numbers of the children of Israel will be turned to the Lord their God.
Darby Translation (DBY)
And many of the sons of Israel shall he turn to [the] Lord their God.
Webster's Bible (WBS)
And many of the children of Israel shall he turn to the Lord their God.
Young's Literal Translation (YLT)
and many of the sons of Israel he shall turn to the Lord their God,

Read in context

  1. 14అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,
  2. 15తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,
  3. 16ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.
  4. 17మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.
  5. 18జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా
Read all of Luke 1

Cross references

Original words (Greek)

Luke 1:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.