Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 1 · verse 18

Luke 1:18 in Telugu

జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా

Jekaryaayidi naakelaagu teliyunu? Nenu musalivaadanu, naabhaaryayu bahukaalamu gadachinadani aa dootato cheppagaa

Luke 1:18 in English

King James Version (KJV)
And Zacharias said unto the angel, Whereby shall I know this? for I am an old man, and my wife well stricken in years.
World English Bible (WEB)
Zacharias said to the angel, “How can I be sure of this? For I am an old man, and my wife is well advanced in years.”
American Standard Version (ASV)
And Zacharias said unto the angel, Whereby shall I know this? for I am an old man, and my wife well stricken in years.
Bible in Basic English (BBE)
And Zacharias said to the angel, How may I be certain of this? For I am an old man, and my wife is far on in years.
Darby Translation (DBY)
And Zacharias said to the angel, How shall I know this, for I am an old man, and my wife advanced in years?
Webster's Bible (WBS)
And Zacharias said to the angel, By what shall I know this? for I am an old man, and my wife far advanced in years.
Young's Literal Translation (YLT)
And Zacharias said unto the messenger, 'Whereby shall I know this? for I am aged, and my wife is advanced in her days?'

Read in context

  1. 16ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.
  2. 17మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.
  3. 18జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా
  4. 19దూతనేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుట కును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.
  5. 20మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.
Read all of Luke 1

Cross references

Original words (Greek)

Luke 1:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.