Luke · chapter 1 · verse 14
Luke 1:14 in Telugu
అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,
Atadu prabhuvu drushtiki goppavaadai, draakshaarasamainanu madyamainanu traagaka,
Luke 1:14 in English
- King James Version (KJV)
- And thou shalt have joy and gladness; and many shall rejoice at his birth.
- World English Bible (WEB)
- You will have joy and gladness, and many will rejoice at his birth.
- American Standard Version (ASV)
- And thou shalt have joy and gladness; and many shall rejoice at his birth.
- Bible in Basic English (BBE)
- And you will be glad and have great delight; and numbers of people will have joy at his birth.
- Darby Translation (DBY)
- And he shall be to thee joy and rejoicing, and many shall rejoice at his birth.
- Webster's Bible (WBS)
- And thou shalt have joy and gladness, and many shall rejoice at his birth.
- Young's Literal Translation (YLT)
- and there shall be joy to thee, and gladness, and many at his birth shall joy,
Read in context
- 12జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.
- 13అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
- 14అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,
- 15తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,
- 16ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.
Cross references
- Luke 1:58 లూకా 1:58అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.
- Proverbs 23:24 సామెతలు 23:24నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును.
- Genesis 21:6 ఆదికాండము 21:6అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.
- Proverbs 15:20 సామెతలు 15:20జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.
- Proverbs 23:15 సామెతలు 23:15నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.