Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 1 · verse 37

Luke 1:37 in Telugu

దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.

Devudu cheppina yemaatayainanu nirarthakamu kaaneradani aameto cheppenu.

Luke 1:37 in English

King James Version (KJV)
For with God nothing shall be impossible.
World English Bible (WEB)
For nothing spoken by God is impossible.”
American Standard Version (ASV)
For no word from God shall be void of power.
Bible in Basic English (BBE)
For there is nothing which God is not able to do.
Darby Translation (DBY)
for nothing shall be impossible with God.
Webster's Bible (WBS)
For with God nothing will be impossible.
Young's Literal Translation (YLT)
because nothing shall be impossible with God.'

Read in context

  1. 35దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
  2. 36మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;
  3. 37దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.
  4. 38అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.
  5. 39ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశ ము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి
Read all of Luke 1

Cross references

Original words (Greek)

Luke 1:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.