Luke · chapter 1 · verse 38
Luke 1:38 in Telugu
అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.
Anduku mariya idigo prabhuvu daasuraalanu; nee maata choppuna naaku jarugunu gaaka anenu. Antata doota aameyodda nundi vellenu.
Luke 1:38 in English
- King James Version (KJV)
- And Mary said, Behold the handmaid of the Lord; be it unto me according to thy word. And the angel departed from her.
- World English Bible (WEB)
- Mary said, “Behold, the servant of the Lord; let it be done to me according to your word.” Then the angel departed from her.
- American Standard Version (ASV)
- And Mary said, Behold, the handmaid of the Lord; be it unto me according to thy word. And the angel departed from her.
- Bible in Basic English (BBE)
- And Mary said: I am the servant of the Lord; may it be to me as you say. And the angel went away.
- Darby Translation (DBY)
- And Mary said, Behold the bondmaid of [the] Lord; be it to me according to thy word. And the angel departed from her.
- Webster's Bible (WBS)
- And Mary said, Behold the handmaid of the Lord, be it to me according to thy word. And the angel departed from her.
- Young's Literal Translation (YLT)
- And Mary said, 'Lo, the maid-servant of the Lord; let it be to me according to thy saying,' and the messenger went away from her.
Read in context
- 36మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;
- 37దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.
- 38అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.
- 39ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశ ము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి
- 40జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.
Cross references
- Romans 4:20–21 రోమీయులకు 4:20–21అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
- Psalm 119:38 కీర్తనలు 119:38నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము.
- Psalm 116:16 కీర్తనలు 116:16యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.
- 2 Samuel 7:25–29 2 సమూయేలు 7:25–29దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబ మునుగూర్చియు నీవు సెలవిచ్చినమాట యెన్నటికి నిలుచు నట్లు దృఢపరచి సైన్యములకధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై యున్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చినమాట నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా సైన్యములకధిపతియగు యెహోవానీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వ దించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి యున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.
Original words (Greek)
- And · G1161δέ dé
- Mary · G3137Μαρία María
- said · G2036ἔπω épō
- Behold · G2400ἰδού idoú
- handmaid · G1399δούλη doúlē
- Lord · G2962κύριος kýrios
- it · G1096γίνομαι gínomai
- me · G3427μοί moí
- to · G2596κατά katá
- thy · G4675σοῦ soû
- word · G4487ῥῆμα rhēma
- And · G2532καί kaí
- angel · G32ἄγγελος ángelos
- departed · G565ἀπέρχομαι apérchomai
- from · G575ἀπό apó
- her · G846αὐτός autós