Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 1 · verse 4

Luke 1:4 in Telugu

వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.

Vaatinigoorchi varusagaa rachinchuta yuktamani yenchitini.

Luke 1:4 in English

King James Version (KJV)
That thou mightest know the certainty of those things, wherein thou hast been instructed.
World English Bible (WEB)
that you might know the certainty concerning the things in which you were instructed.
American Standard Version (ASV)
that thou mightest know the certainty concerning the things wherein thou wast instructed.
Bible in Basic English (BBE)
So that you might have certain knowledge of those things about which you were given teaching.
Darby Translation (DBY)
that thou mightest know the certainty of those things in which thou hast been instructed.
Webster's Bible (WBS)
That thou mayest know the certainty of those things in which thou hast been instructed.
Young's Literal Translation (YLT)
that thou mayest know the certainty of the things wherein thou wast instructed.

Read in context

  1. 2ఆరంభమునుండి కన్ను లార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు
  2. 3గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట
  3. 4వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.
  4. 5యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.
  5. 6వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.
Read all of Luke 1

Cross references

Original words (Greek)

Luke 1:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.