Luke · chapter 1 · verse 79
Luke 1:79 in Telugu
మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.
Mana paadamulanu samaadhaana maargamuloniki nadipinchunatlu cheekatilonu maranachchhaayalonu koorchunduvaariki velugichchutakai aa mahaa vaatsalyamunubatti painundi aayana manaku arunodaya darshanamanugrahinchenu.
Luke 1:79 in English
- King James Version (KJV)
- To give light to them that sit in darkness and [in] the shadow of death, to guide our feet into the way of peace.
- World English Bible (WEB)
- to shine on those who sit in darkness and the shadow of death; to guide our feet into the way of peace.”
- American Standard Version (ASV)
- To shine upon them that sit in darkness and the shadow of death; To guide our feet into the way of peace.
- Bible in Basic English (BBE)
- To give light to those in dark places, and in the shade of death, so that our feet may be guided into the way of peace.
- Darby Translation (DBY)
- to shine upon them who were sitting in darkness and in [the] shadow of death, to guide our feet into [the] way of peace.
- Webster's Bible (WBS)
- To give light to them that sit in darkness and [in] the shades of death, to guide our feet into the way of peace.
- Young's Literal Translation (YLT)
- To give light to those sitting in darkness and death-shade, To guide our feet to a way of peace.'
Read in context
- 77మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన
- 78తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
- 79మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.
- 80శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్య ములో నుండెను.
Cross references
- Isaiah 9:2 యెషయా 9:2చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకా శించును.
- Matthew 4:16 మత్తయి 4:16అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు (ఈలాగు జరిగెను. )
- Acts 26:18 అపొస్తలుల కార్యములు 26:18వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
- Isaiah 42:7 యెషయా 42:7యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.
- Ephesians 5:8 ఎఫెసీయులకు 5:8మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.
- John 12:46 యోహాను 12:46నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.
- Psalm 107:14 కీర్తనలు 107:14వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను.
- John 8:12 యోహాను 8:12మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
- John 9:5 యోహాను 9:5నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.
- Psalm 107:10 కీర్తనలు 107:10దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
- Psalm 23:4 కీర్తనలు 23:4గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
- Isaiah 49:9 యెషయా 49:9మార్గములలో వారు మేయుదురు చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును
Original words (Greek)
- light · G2014ἐπιφαίνω epiphaínō
- them · G3588ὁ ho
- sit · G2521κάθημαι káthēmai
- in · G1722ἐν en
- darkness · G4655σκότος skótos
- and · G2532καί kaí
- shadow · G4639σκιά skiá
- death · G2288θάνατος thánatos
- guide · G2720κατευθύνω kateuthýnō
- our · G2257ἡμῶν hēmōn
- feet · G4228πούς poús
- into · G1519εἰς eis
- way · G3598ὁδός hodós
- peace · G1515εἰρήνη eirḗnē