Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 10 · verse 3

Luke 10:3 in Telugu

మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.

Meeru velludi; idigo todellamadhyaku gorre pillalanu pampinattu nenu mimmunu pampuchunnaanu.

Luke 10:3 in English

King James Version (KJV)
Go your ways: behold, I send you forth as lambs among wolves.
World English Bible (WEB)
Go your ways. Behold, I send you out as lambs among wolves.
American Standard Version (ASV)
Go your ways; behold, I send you forth as lambs in the midst of wolves.
Bible in Basic English (BBE)
Go on your way: see, I send you out like lambs among wolves.
Darby Translation (DBY)
Go: behold I send you forth as lambs in the midst of wolves.
Webster's Bible (WBS)
Go: behold, I send you forth as lambs among wolves.
Young's Literal Translation (YLT)
'Go away; lo, I send you forth as lambs in the midst of wolves;

Read in context

  1. 1అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను.
  2. 2పంపినప్పు డాయన వారితో ఇట్లనెనుకోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.
  3. 3మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.
  4. 4మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసి కొనిపోవద్దు;
  5. 5త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.
Read all of Luke 10

Cross references

Luke 10:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.