Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 10 · verse 4

Luke 10:4 in Telugu

మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసి కొనిపోవద్దు;

Meeru sanchinainanu jaalenainanu cheppulanainanu teesi konipovaddu;

Luke 10:4 in English

King James Version (KJV)
Carry neither purse, nor scrip, nor shoes: and salute no man by the way.
World English Bible (WEB)
Carry no purse, nor wallet, nor sandals. Greet no one on the way.
American Standard Version (ASV)
Carry no purse, no wallet, no shoes; and salute no man on the way.
Bible in Basic English (BBE)
Take no bag for money or for food, and no shoes; say no word to any man on the way.
Darby Translation (DBY)
Carry neither purse nor scrip nor sandals, and salute no one on the way.
Webster's Bible (WBS)
Carry neither purse, nor sack, nor shoes: and salute no man by the way.
Young's Literal Translation (YLT)
carry no bag, no scrip, nor sandals; and salute no one on the way;

Read in context

  1. 2పంపినప్పు డాయన వారితో ఇట్లనెనుకోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.
  2. 3మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.
  3. 4మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసి కొనిపోవద్దు;
  4. 5త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.
  5. 6సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.
Read all of Luke 10

Cross references

Luke 10:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.