Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 11 · verse 50

Luke 11:50 in Telugu

వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు.

Vaaru kondarini champuduru, kondarini hinsinturu.

Luke 11:50 in English

King James Version (KJV)
That the blood of all the prophets, which was shed from the foundation of the world, may be required of this generation;
World English Bible (WEB)
that the blood of all the prophets, which was shed from the foundation of the world, may be required of this generation,
American Standard Version (ASV)
that the blood of all the prophets, which was shed from the foundation of the world, may be required of this generation;
Bible in Basic English (BBE)
So that punishment may come on this generation for the blood of all the prophets which was given from the earliest days;
Darby Translation (DBY)
that the blood of all the prophets which has been poured out from the foundation of the world may be required of this generation,
Webster's Bible (WBS)
That the blood of all the prophets, which hath been shed from the foundation of the world, may be required of this generation;
Young's Literal Translation (YLT)
that the blood of all the prophets, that is being poured forth from the foundation of the world, may be required from this generation;

Read in context

  1. 48కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించు చున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు.
  2. 49అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.
  3. 50వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు.
  4. 51కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరము నకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పు చున్నాను.
  5. 52అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తికొని పోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.
Read all of Luke 11

Cross references

Luke 11:50 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.