Luke · chapter 11 · verse 54
Luke 11:54 in Telugu
ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.
Aayana nota nundi vachchu emaatanainanu pattukonutaku ponchi, vedakuchu chaala sangatulanugoorchi aayananu maatalaadimpasaagiri.
Luke 11:54 in English
- King James Version (KJV)
- Laying wait for him, and seeking to catch something out of his mouth, that they might accuse him.
- World English Bible (WEB)
- lying in wait for him, and seeking to catch him in something he might say, that they might accuse him.
- American Standard Version (ASV)
- laying wait for him, to catch something out of his mouth.
- Bible in Basic English (BBE)
- And watching him, for a chance to get something from his words which might be used against him.
- Darby Translation (DBY)
- watching him, [and seeking] to catch something out of his mouth, [that they might accuse him].
- Webster's Bible (WBS)
- Laying wait for him, and seeking to catch something from his mouth, that they might accuse him.
- Young's Literal Translation (YLT)
- laying wait for him, and seeking to catch something out of his mouth, that they might accuse him.
Read in context
- 52అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తికొని పోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.
- 53ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి,
- 54ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.
Cross references
- Mark 12:13 మార్కు 12:13వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి.
- Matthew 22:35 మత్తయి 22:35వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు
- Matthew 22:15 మత్తయి 22:15అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు
- Luke 20:20 లూకా 20:20వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి.
- Psalm 56:5–6 కీర్తనలు 56:5–6దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు.
- Psalm 37:32–33 కీర్తనలు 37:32–33భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు.
- Matthew 22:18 మత్తయి 22:18యేసు వారి చెడు తన మెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించు చున్నారు?
- Mark 3:2 మార్కు 3:2అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి.
Original words (Greek)
- wait · G1748ἐνεδρεύω enedreúō
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- seeking · G2212ζητέω zētéō
- catch · G2340θηρεύω thēreúō
- something · G5100τὶς tìs
- out · G1537ἐκ ek
- of · G4750στόμα stóma
- his · G846αὐτός autós
- mouth · G4750στόμα stóma
- that · G2443ἵνα hína
- accuse · G2723κατηγορέω katēgoréō
- him · G846αὐτός autós