Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 56 · verse 5

Psalm 56:5 in Telugu

దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి.

Dinamella vaaru naa maatalu apaarthamu cheyuduru naaku haani cheyavalenanna talampule vaariki nityamu puttuchunnavi.

Psalm 56:5 in English

King James Version (KJV)
Every day they wrest my words: all their thoughts [are] against me for evil.
World English Bible (WEB)
All day long they twist my words. All their thoughts are against me for evil.
American Standard Version (ASV)
All the day long they wrest my words: All their thoughts are against me for evil.
Bible in Basic English (BBE)
Every day they make wrong use of my words; all their thoughts are against me for evil.
Darby Translation (DBY)
All the day long they wrest my words; all their thoughts are against me for evil.
Webster's Bible (WBS)
Every day they wrest my words: all their thoughts [are] against me for evil.
Young's Literal Translation (YLT)
All the day they wrest my words, Concerning me all their thoughts [are] for evil,

Read in context

  1. 3నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను.
  2. 4దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?
  3. 5దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి.
  4. 6వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు.
  5. 7తాము చేయు దోషక్రియలచేత వారు తప్పించు కొందురా? దేవా, కోపముచేత జనములను అణగగొట్టుము
Read all of Psalm 56

Cross references

Original words (Hebrew)

Psalm 56:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.