Matthew · chapter 5 · verse 36
Matthew 5:36 in Telugu
నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.
Nee tala todani ottupettukonavaddu, neevu oka vendrukanainanu telupugaa gaani nalupugaa gaani cheyalevu.
Matthew 5:36 in English
- King James Version (KJV)
- Neither shalt thou swear by thy head, because thou canst not make one hair white or black.
- World English Bible (WEB)
- Neither shall you swear by your head, for you can’t make one hair white or black.
- American Standard Version (ASV)
- Neither shalt thou swear by thy head, for thou canst not make one hair white or black.
- Bible in Basic English (BBE)
- You may not take an oath by your head, because you are not able to make one hair white or black.
- Darby Translation (DBY)
- Neither shalt thou swear by thy head, because thou canst not make one hair white or black.
- Webster's Bible (WBS)
- Neither shalt thou swear by thy head, because thou canst not make one hair white or black.
- Young's Literal Translation (YLT)
- nor by thy head mayest thou swear, because thou art not able one hair to make white or black;
Read in context
- 34నేను మీతో చెప్పునదేమనగా ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడన వద్దు,
- 35అది ఆయన పాదపీఠము, యెరూషలేముతోడన వద్దు; అది మహారాజు పట్టణము
- 36నీ తల తోడని ఒట్టుపెట్టుకొనవద్దు, నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు.
- 37మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.
- 38కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
Cross references
- Luke 12:25 లూకా 12:25మరియు మీలో ఎవడు చింతిచుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు?
- Matthew 6:27 మత్తయి 6:27మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?
- Matthew 23:16–21 మత్తయి 23:16–21అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠముతోడని ఒట్టుపెట్టు కొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటితోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు.