Luke · chapter 13 · verse 17
Luke 13:17 in Telugu
ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.
Aayana ee maatalu cheppinappudu aayana nedirinchina vaarandaru siggupadiri; ayite janasamoohamantayu aayana chesina ghana kaaryamulannitini choochi santoshinchenu.
Luke 13:17 in English
- King James Version (KJV)
- And when he had said these things, all his adversaries were ashamed: and all the people rejoiced for all the glorious things that were done by him.
- World English Bible (WEB)
- As he said these things, all his adversaries were disappointed; and all the multitude rejoiced for all the glorious things that were done by him.
- American Standard Version (ASV)
- And as he said these things, all his adversaries were put to shame: and all the multitude rejoiced for all the glorious things that were done by him.
- Bible in Basic English (BBE)
- And when he said these things, those who were against him were shamed, and all the people were full of joy because of the great things which were done by him.
- Darby Translation (DBY)
- And as he said these things, all who were opposed to him were ashamed; and all the crowd rejoiced at all the glorious things which were being done by him.
- Webster's Bible (WBS)
- And when he had said these things, all his adversaries were ashamed: and all the people rejoiced for all the glorious things that were done by him.
- Young's Literal Translation (YLT)
- And he saying these things, all who were opposed to him were being ashamed, and all the multitude were rejoicing over all the glorious things that are being done by him.
Read in context
- 15అందుకు ప్రభువు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలు కొనిపోయి, నీళ్లు పెట్టును గదా.
- 16ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా? అని అతనితో చెప్పెను.
- 17ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.
- 18ఆయనదేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును?
- 19ఒక మనుష్యుడు తీసికొనిపోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మల యందు నివసించెననెను.
Cross references
- 1 Peter 3:16 1 పేతురు 3:16అప్పుడు మీరు దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడు దురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు.
- Psalm 132:18 కీర్తనలు 132:18అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.
- Luke 20:40 లూకా 20:40నీవు యుక్తముగా చెప్పితివనిరి.
- Luke 19:37–40 లూకా 19:37–40ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూ హములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచివీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.
- Exodus 15:11 నిర్గమకాండము 15:11యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు
- Isaiah 45:24 యెషయా 45:24యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు
- Acts 3:9–11 అపొస్తలుల కార్యములు 3:9–11వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.
- 2 Timothy 3:9 2 తిమోతికి 3:9అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిదికూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు.
- Luke 18:43 లూకా 18:43వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.
- John 12:17–18 యోహాను 12:17–18ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతు లలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి.
- Luke 19:48 లూకా 19:48ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.
- Isaiah 4:2 యెషయా 4:2ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.
Original words (Greek)
- And · G2532καί kaí
- he · G846αὐτός autós
- said · G3004λέγω légō
- things · G5023ταῦτα taûta
- all · G3956πᾶς pâs
- his · G846αὐτός autós
- adversaries · G480ἀντίκειμαι antíkeimai
- ashamed · G2617καταισχύνω kataischýnō
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- people · G3793ὄχλος óchlos
- rejoiced · G5463χαίρω chaírō
- for · G1909ἐπί epí
- all · G3956πᾶς pâs
- glorious · G1741ἔνδοξος éndoxos
- that · G3588ὁ ho
- done · G1096γίνομαι gínomai
- by · G5259ὑπό hypó
- him · G846αὐτός autós