Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 14 · verse 20

Luke 14:20 in Telugu

మరి యొకడునేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను.

Mari yokadunenoka streeni vivaahamu chesikonnaanu; anducheta nenu raalenanenu.

Luke 14:20 in English

King James Version (KJV)
And another said, I have married a wife, and therefore I cannot come.
World English Bible (WEB)
“Another said, ‘I have married a wife, and therefore I can’t come.’
American Standard Version (ASV)
And another said, I have married a wife, and therefore I cannot come.
Bible in Basic English (BBE)
And another said, I have been married, and so I am not able to come.
Darby Translation (DBY)
And another said, I have married a wife, and on this account I cannot come.
Webster's Bible (WBS)
And another said, I have married a wife: and therefore I cannot come.
Young's Literal Translation (YLT)
and another said, A wife I married, and because of this I am not able to come.

Read in context

  1. 18అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్ప సాగిరి. మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లిదాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.
  2. 19మరియెకడు నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను.
  3. 20మరి యొకడునేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను.
  4. 21అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజ మానుడు కోపపడినీవు త్వరగాపట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను
  5. 22అంతట దాసుడు ప్రభువా, నీ వాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని చెప్పెను.
Read all of Luke 14

Cross references

Luke 14:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.