Luke · chapter 14 · verse 4
Luke 14:4 in Telugu
అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి
Ani dharmashaastropadesha kulanu parisayyulanu adugagaa vaaroorakundiri. Appu daayana vaanini cheradeesi svasthaparachi pampivesi
Luke 14:4 in English
- King James Version (KJV)
- And they held their peace. And he took [him], and healed him, and let him go;
- World English Bible (WEB)
- But they were silent. He took him, and healed him, and let him go.
- American Standard Version (ASV)
- But they held their peace. And he took him, and healed him, and let him go.
- Bible in Basic English (BBE)
- But they said nothing. And he made him well and sent him away.
- Darby Translation (DBY)
- But they were silent. And taking him he healed him and let him go.
- Webster's Bible (WBS)
- And they held their peace. And he took [him] and healed him, and let him go;
- Young's Literal Translation (YLT)
- and they were silent, and having taken hold of [him], he healed him, and let [him] go;
Read in context
- 2అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను.
- 3యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?
- 4అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి
- 5మీలో ఎవని గాడిదయైనను ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా? అని వారి నడి గెను.
- 6ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.
Cross references
- Matthew 21:25–27 మత్తయి 21:25–27యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారుమనము పరలోక మునుండి అని చెప్పితిమా, ఆయనఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును; మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయనఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.
- Matthew 22:46 మత్తయి 22:46ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.