Luke · chapter 14 · verse 6
Luke 14:6 in Telugu
ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.
Ee maatalaku vaaru uttaramu cheppalekapoyiri.
Luke 14:6 in English
- King James Version (KJV)
- And they could not answer him again to these things.
- World English Bible (WEB)
- They couldn’t answer him regarding these things.
- American Standard Version (ASV)
- And they could not answer again unto these things.
- Bible in Basic English (BBE)
- And they had no answer to that question.
- Darby Translation (DBY)
- And they were not able to answer him to these things.
- Webster's Bible (WBS)
- And they could not answer him again to these things.
- Young's Literal Translation (YLT)
- and they were not able to answer him again unto these things.
Read in context
- 4అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి
- 5మీలో ఎవని గాడిదయైనను ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా? అని వారి నడి గెను.
- 6ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.
- 7పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచు కొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
- 8నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతని చేత పిలువబడగా
Cross references
- Luke 20:40 లూకా 20:40నీవు యుక్తముగా చెప్పితివనిరి.
- Matthew 22:46 మత్తయి 22:46ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
- Luke 21:15 లూకా 21:15మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
- Luke 20:26 లూకా 20:26వారు ప్రజలయెదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.
- Luke 13:17 లూకా 13:17ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.
- Acts 6:10 అపొస్తలుల కార్యములు 6:10మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.