Luke · chapter 15 · verse 2
Luke 15:2 in Telugu
పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
Parisayyulunu shaastrulunu adi choochiitadu paapulanu cherchukoni vaarito kooda bhojanamu cheyuchunnaadani chaala sanugukoniri.
Luke 15:2 in English
- King James Version (KJV)
- And the Pharisees and scribes murmured, saying, This man receiveth sinners, and eateth with them.
- World English Bible (WEB)
- The Pharisees and the scribes murmured, saying, “This man welcomes sinners, and eats with them.”
- American Standard Version (ASV)
- And both the Pharisees and the scribes murmured, saying, This man receiveth sinners, and eateth with them.
- Bible in Basic English (BBE)
- And the Pharisees and scribes were angry, saying, This man gives approval to sinners, and takes food with them.
- Darby Translation (DBY)
- and the Pharisees and the scribes murmured, saying, This [man] receives sinners and eats with them.
- Webster's Bible (WBS)
- And the Pharisees and scribes murmured, saying, This man receiveth sinners, and eateth with them.
- Young's Literal Translation (YLT)
- and the Pharisees and the scribes were murmuring, saying — This one doth receive sinners, and doth eat with them.'
Read in context
- 1ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా
- 2పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
- 3అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను
- 4మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?
Cross references
- Matthew 9:11 మత్తయి 9:11పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.
- Luke 19:7 లూకా 19:7అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి.
- Luke 7:39 లూకా 7:39ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచిఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్ము రాలు అని తనలో తాననుకొనెను.
- Luke 5:30 లూకా 5:30పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.
- Acts 11:3 అపొస్తలుల కార్యములు 11:3నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.
- Galatians 2:12 గలతీయులకు 2:12ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరై పోయెను.
- Luke 7:34 లూకా 7:34మనుష్య కుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరుఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితు డును అను చున్నారు.
- Luke 15:29–30 లూకా 15:29–30అందుకతడు తన తండ్రితో ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.
- 1 Corinthians 5:9–11 1 కొరింథీయులకు 5:9–11జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా? ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.
Original words (Greek)
- And · G2532καί kaí
- Pharisees · G5330Φαρισαῖος Pharisaîos
- and · G2532καί kaí
- scribes · G1122γραμματεύς grammateús
- murmured · G1234διαγογγύζω diagongýzō
- saying · G3004λέγω légō
- man · G3778οὗτος hoûtos
- receiveth · G4327προσδέχομαι prosdéchomai
- sinners · G268ἁμαρτωλός hamartōlós
- and · G2532καί kaí
- eateth · G4906συνεσθίω synesthíō
- them · G846αὐτός autós