Luke · chapter 17 · verse 13
Luke 17:13 in Telugu
యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి.
Yesu prabhuvaa, mammu karuninchumani kekalu vesiri.
Luke 17:13 in English
- King James Version (KJV)
- And they lifted up [their] voices, and said, Jesus, Master, have mercy on us.
- World English Bible (WEB)
- They lifted up their voices, saying, “Jesus, Master, have mercy on us!”
- American Standard Version (ASV)
- and they lifted up their voices, saying, Jesus, Master, have mercy on us.
- Bible in Basic English (BBE)
- Said, in loud voices, Jesus, Master, have mercy on us.
- Darby Translation (DBY)
- And they lifted up [their] voice saying, Jesus, Master, have compassion on us.
- Webster's Bible (WBS)
- And they lifted up [their] voices, and said, Jesus, Master, have mercy on us.
- Young's Literal Translation (YLT)
- and they lifted up the voice, saying, 'Jesus, master, deal kindly with us;'
Read in context
- 11ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను.
- 12ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి
- 13యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి.
- 14ఆయన వారిని చూచిమీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి.
- 15వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి
Cross references
- Matthew 9:27 మత్తయి 9:27యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలువేసిరి.
- Matthew 15:22 మత్తయి 15:22ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చిప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.
- Matthew 20:30–31 మత్తయి 20:30–31ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లుచున్నాడని వినిప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి.
- Luke 18:38–39 లూకా 18:38–39అప్పుడు వాడు యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగాదావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను.
- Mark 9:22 మార్కు 9:22అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.
- Luke 5:5 లూకా 5:5సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.