Luke · chapter 17 · verse 12
Luke 17:12 in Telugu
ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి
Aayana yoka graamamuloniki velluchundagaa padi mandi kushtha rogulu aayanaku edurugaa vachchi dooramuna nilichi
Luke 17:12 in English
- King James Version (KJV)
- And as he entered into a certain village, there met him ten men that were lepers, which stood afar off:
- World English Bible (WEB)
- As he entered into a certain village, ten men who were lepers met him, who stood at a distance.
- American Standard Version (ASV)
- And as he entered into a certain village, there met him ten men that were lepers, who stood afar off:
- Bible in Basic English (BBE)
- And when he went into a certain small town he came across ten men who were lepers, and they, keeping themselves at a distance,
- Darby Translation (DBY)
- And as he entered into a certain village ten leprous men met him, who stood afar off.
- Webster's Bible (WBS)
- And as he entered into a certain village, there met him ten men that were lepers, who stood at a distance.
- Young's Literal Translation (YLT)
- and he entering into a certain village, there met him ten leprous men, who stood afar off,
Read in context
- 10అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాతమేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.
- 11ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను.
- 12ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి
- 13యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి.
- 14ఆయన వారిని చూచిమీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి.
Cross references
- Leviticus 13:45–46 లేవీయకాండము 13:45–46ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.
- Luke 5:12 లూకా 5:12ఆయన యొక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడి ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను.
- 2 Kings 7:3 2 రాజులు 7:3అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగు లుండగా వారు ఒకరినొకరు చూచిమనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను?
- Luke 18:13 లూకా 18:13అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
- 2 Chronicles 26:20–21 2 దినవృత్తాంతములు 26:20–21ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండి అతనిని బయటికి వెళ్లగొట్టిరి; యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటికి వెళ్లుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియై యుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను.
- 2 Kings 5:27 2 రాజులు 5:27కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్లెను.
- Numbers 5:2–3 సంఖ్యాకాండము 5:2–3ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్ట వలెను.
- Numbers 12:14 సంఖ్యాకాండము 12:14అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- he · G846αὐτός autós
- entered · G1525εἰσέρχομαι eisérchomai
- into · G1519εἰς eis
- certain · G5100τὶς tìs
- village · G2968κώμη kṓmē
- met · G528ἀπαντάω apantáō
- him · G846αὐτός autós
- ten · G1176δέκα déka
- men · G435ἀνήρ anḗr
- lepers · G3015λεπρός leprós
- which · G3739ὅς hós
- stood · G2476ἵστημι hístēmi
- off · G4207πόῤῥωθεν pórrhōthen