Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 17 · verse 23

Luke 17:23 in Telugu

వారుఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింపకుడి.

Vaaruidigo yikkadanani adigo akkadanani meeto cheppinayedala vellakudi, vembadimpakudi.

Luke 17:23 in English

King James Version (KJV)
And they shall say to you, See here; or, see there: go not after [them], nor follow [them].
World English Bible (WEB)
They will tell you, ‘Look, here!’ or ‘Look, there!’ Don’t go away or follow after them,
American Standard Version (ASV)
And they shall say to you, Lo, there! Lo, here! go not away, nor follow after [them]:
Bible in Basic English (BBE)
And if they say to you, See, it is there! or, It is here! do not go away, or go after them.
Darby Translation (DBY)
And they will say to you, Lo here, or Lo there; go not, nor follow [them].
Webster's Bible (WBS)
And they will say to you, See here; or, see there: go not after [them] , nor follow them.
Young's Literal Translation (YLT)
and they shall say to you, Lo, here; or lo, there; ye may not go away, nor follow;

Read in context

  1. 21ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను.
  2. 22మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను మనుష్య కుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు.
  3. 23వారుఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింపకుడి.
  4. 24ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశముక్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును.
  5. 25అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను.
Read all of Luke 17

Cross references

Luke 17:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.