Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 17 · verse 21

Luke 17:21 in Telugu

ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను.

Endukanagaa idigo devuni raajyamu mee madhyane yunnadi ganuka, idigo yikkadanani, adigo akkadanani cheppa veelupadadani vaariki uttaramichchenu.

Luke 17:21 in English

King James Version (KJV)
Neither shall they say, Lo here! or, lo there! for, behold, the kingdom of God is within you.
World English Bible (WEB)
neither will they say, ‘Look, here!’ or, ‘Look, there!’ for behold, God’s Kingdom is within you.”
American Standard Version (ASV)
neither shall they say, Lo, here! or, There! for lo, the kingdom of God is within you.
Bible in Basic English (BBE)
And men will not say, See, it is here! or, There! for the kingdom of God is among you.
Darby Translation (DBY)
nor shall they say, Lo here, or, Lo there; for behold, the kingdom of God is in the midst of you.
Webster's Bible (WBS)
Neither will they say, Lo here! or lo there! for behold, the kingdom of God is within you.
Young's Literal Translation (YLT)
nor shall they say, Lo, here; or lo, there; for lo, the reign of God is within you.'

Read in context

  1. 19నీవు లేచిపొమ్ము, నీ విశ్వా సము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.
  2. 20దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయనదేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు.
  3. 21ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను.
  4. 22మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను మనుష్య కుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు.
  5. 23వారుఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింపకుడి.
Read all of Luke 17

Cross references

Luke 17:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.