Matthew · chapter 24 · verse 23
Matthew 24:23 in Telugu
ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి.
Aa kaalamandu evadainanuidigo kreestu ikkada unnaadu, akkada unnaadu ani cheppinayedala namma kudi.
Matthew 24:23 in English
- King James Version (KJV)
- Then if any man shall say unto you, Lo, here [is] Christ, or there; believe [it] not.
- World English Bible (WEB)
- “Then if any man tells you, ‘Behold, here is the Christ!’ or, ‘There!’ don’t believe it.
- American Standard Version (ASV)
- Then if any man shall say unto you, Lo, here is the Christ, or, Here; believe [it] not.
- Bible in Basic English (BBE)
- Then if any man says to you, See, here is the Christ, or, Here; do not put faith in him;
- Darby Translation (DBY)
- Then if any one say to you, Behold, here is the Christ, or here, believe [it] not.
- Webster's Bible (WBS)
- Then if any man shall say to you, Lo, here [is] Christ, or there; believe [it] not.
- Young's Literal Translation (YLT)
- 'Then if any one may say to you, Lo, here [is] the Christ! or here! ye may not believe;
Read in context
- 21లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.
- 22ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
- 23ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి.
- 24అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
- 25ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.
Cross references
- Luke 21:8 లూకా 21:8ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.
- Luke 17:23–24 లూకా 17:23–24వారుఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశముక్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును.
- Deuteronomy 13:1–3 ద్వితీయోపదేశకాండము 13:1–3ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజిం తము రమ్మని చెప్పినయెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయము తోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు.
- Mark 13:21 మార్కు 13:21కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని యెవడైనను మీతో చెప్పినయెడల నమ్మకుడి.
- John 5:43 యోహాను 5:43నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీ కరింతురు,