Luke · chapter 17 · verse 33
Luke 17:33 in Telugu
తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును.
Tana praanamunu rakshinchukonagoruvaadu daanini pogottukonunu, daani pogottukonuvaadu daanini sajeevamugaa kaapaadukonunu.
Luke 17:33 in English
- King James Version (KJV)
- Whosoever shall seek to save his life shall lose it; and whosoever shall lose his life shall preserve it.
- World English Bible (WEB)
- Whoever seeks to save his life loses it, but whoever loses his life preserves it.
- American Standard Version (ASV)
- Whosoever shall seek to gain his life shall lose it: but whosoever shall lose [his life] shall preserve it.
- Bible in Basic English (BBE)
- If anyone makes an attempt to keep his life, it will be taken from him, but if anyone gives up his life, he will keep it.
- Darby Translation (DBY)
- Whosoever shall seek to save his life shall lose it, and whosoever shall lose it shall preserve it.
- Webster's Bible (WBS)
- Whoever shall seek to save his life, shall lose it; and whoever shall lose his life, shall preserve it.
- Young's Literal Translation (YLT)
- Whoever may seek to save his life, shall lose it; and whoever may lose it, shall preserve it.
Read in context
- 31ఆ దినమున మిద్దెమీద ఉండు వాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగ కూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు.
- 32లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.
- 33తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును.
- 34ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును.
- 35ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్ట బడుననెను.
Cross references
- Matthew 10:39 మత్తయి 10:39తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.
- Mark 8:35–37 మార్కు 8:35–37తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించు కొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును?
- John 12:25 యోహాను 12:25తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Luke 9:24–25 లూకా 9:24–25తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును. ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టు కొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?
- Matthew 16:25 మత్తయి 16:25తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తముతన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును.
- Revelation 2:10 ప్రకటన 2:10ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.